పొన్నూరు: ఘనంగా రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం

54చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద మంగళవారం జై భీమ్ సమూహం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, అర్బన్ సీఐ రవి కిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపన్యసించారు. అనంతరం వ్యాసరచనలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, జై భీమ్ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్