ముఖ్యమంత్రి చంద్రబాబును జైల్లో పెట్టిస్తాం

81చూసినవారు
పొన్నూరు పట్టణంలో బుధవారం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల జేఏసీ భారత్ బంద్ పిలుపుకు మద్దతుగా అంబేద్కర్ సెంటర్లో భారీ నిరసన జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ మాల మాదిగల మధ్య అంతర్యాలు సృష్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడని ఇదే జరిగితే రాష్ట్రంలో చివరి కమ్మ సీఎం చంద్రబాబు అవుతాడని ఆయన జైల్లో పెట్టటం ఖాయమని సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్