అరవింద వారధి పరిశీలించిన కలెక్టర్

53చూసినవారు
అరవింద వారధిపై పరిస్థితిని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, జిల్లా ప్రత్యేక అధికారి శేషగిరిబాబు బుధవారం పరిశీలించారు. అరవింద వారధి వద్ద కట్టను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారధిపై నిలిచిన చెత్తను జేసీబీల ద్వారా తొలగింపు ప్రక్రియను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. యుద్ధ ప్రాతిపదికన వారధి మరమ్మత్తు పనులను చెత్త తొలగింపు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.