ఉత్తమ ఆర్డీవోగా హేలా షారోన్

71చూసినవారు
ఉత్తమ ఆర్డీవోగా హేలా షారోన్
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గురువారం జండా ఆవిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రేపల్లె రెవిన్యూ డివిజనల్ అధికారి హేలా షారోన్ కు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎస్పీ తుషార్ డూడి, కలెక్టర్ వెంకట మురళి చేతుల మీదగా ప్రశంసా పత్రం, ఉత్తమ సేవా అవార్డును అందజేశారు.
Job Suitcase

Jobs near you