బేతపూడిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

52చూసినవారు
బేతపూడిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని రేపల్లె ఎంపీడీవో శివ పార్వతి తెలిపారు. శుక్రవారం రేపల్లె రూరల్ మండలం బేతపూడి గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. టిడిపి జనసేన బిజెపి కూటం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈవో పి ఆర్ డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.