వినుకొండలో జంతు వధ నిషిద్ధం: కృష్ణవేణి

70చూసినవారు
వినుకొండలో జంతు వధ నిషిద్ధం: కృష్ణవేణి
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్వాంతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న పట్టణంలో మాంసాహారం నిషేధించినట్లు గురువారం వినుకొండ మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జంతు వధశాల మూసివేయ బడుతుందన్నారు. కావునా మాంసం వ్యాపారస్థులు, చికెన్ స్టాల్స్, మటన్ స్టాల్స్, చేపల వ్యాపారస్థులు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you