శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్!

68చూసినవారు
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్!
శ్రీశైలం వెళ్లే భక్తులకు పోలీసులు కీలక సూచన చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో కొండ ప్రాంతాల్లో నివాసాలపైన కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో శ్రీశైలం వెళ్లే భక్తుల ప్రయాణంపైన పోలీసు అధికారులు పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలంవైపు వెళ్లొద్దని సూచించారు. ఘాట్‌ రోడ్డు మార్గంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా శ్రీశైలం పర్యటనను విరమించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్