AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. నందిగం సురేశ్ షిటిషన్ను జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ప్రశాంత్ కుమార్ ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది.