బీజేపీ, జనసేన పోటీచేసే ఎంపీ స్థానాలివే!

575చూసినవారు
బీజేపీ, జనసేన పోటీచేసే ఎంపీ స్థానాలివే!
ఏపీలో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య పొత్తు ఖరారు కాగా, టీడీపీ 17 ఎంపీ, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయ‌నుంది. బీజేపీ 6 ఎంపీ స్థానాల‌తో పాటు 10 అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో బ‌రిలో దిగ‌నుంది. ఇక జనసేన 2 ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయ‌నుంది. కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను జ‌న‌సేన‌కు.. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్‌సభ సీట్లను బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్