మరోసారి పవన్ కళ్యాణ్ త్యాగం?

1547చూసినవారు
మరోసారి పవన్ కళ్యాణ్ త్యాగం?
పొత్తులో భాగంగా టీడీపీ నుంచి తక్కువ సీట్లు తీసుకున్నారని పవన్ కళ్యాణ్ పట్ల జనసైనికులు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. తాజాగా మరోసారి పవన్ సీట్లు త్యాగం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు వల్ల జనసేన 3 అసెంబ్లీ స్థానాలను వదులుకుంది. 24 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన గతంలో వెల్లడించగా.. ప్రస్తుతం 21 స్థానాల్లోనే బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :