బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఐదు రోజులే పనిదినాలు

397231చూసినవారు
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఐదు రోజులే పనిదినాలు
భారతీయ బ్యాంకుల సమాఖ్య, బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బ్యాంకు ఉద్యోగులు ఇక మీదట వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నారు. దానికి తోడు వారి వార్షిక వేతనం కూడా 17 శాతం పెరగనుంది. త్వరలో ఈ మేరకు కేంద్రం ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదముద్ర వేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్