కారు బీభత్సం. ఇద్దరు స్పాట్ డెడ్ (వీడియో)

5812చూసినవారు
లక్నోలో కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న వారిపై దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ తాజాగా బయటకు వచ్చింది. కారు ఓవర్ స్పీడ్‌గా వెళ్తూ ఎదురుగా వస్తున్న సైకిల్‌, స్కూటర్లను ఢీ కొట్టింది. దీంతో యువకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కారు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్