ఫ్రస్టేషన్ లో చంద్రబాబు, పవన్: సజ్జల

53చూసినవారు
ఫ్రస్టేషన్ లో చంద్రబాబు, పవన్: సజ్జల
టీడీపీ, జనసేనపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ ఫ్రస్టేషన్ లో ఉన్నారని అన్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ తాపత్రయపడుతున్నారు.. బాబు ఆడుతున్న నాటకంలో పవన్ ఓ పాత్రధారి అని తెలిపారు. చంద్రబాబుకు పవన్ ఎందుకు లొంగిపోయారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :