ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన Lokal యాప్

78చూసినవారు
ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన Lokal యాప్
స్థానిక వార్తల వేదికగా ప్రారంభమైన Lokal యాప్ నేడు జాబ్స్, మ్యాట్రిమోని, రియల్ ఎస్టేట్, క్లాసిఫైడ్స్ వంటి తదితర రంగాలలోకి విస్తరించింది. నాడు చిన్న ప్లాట్ ఫాంగా ప్రారంభమైన Lokal యాప్ అతి పెద్ద న్యూస్, జాబ్స్ & క్లాసిఫైడ్స్ ప్లాట్ ఫాంగా అవతరించింది. నేడు Lokal యాప్ కు 45M+ కి పైగా యూజర్లున్నారు. ఎందరో నిరుద్యోగులకు Lokal యాప్ ఉద్యోగాలను కల్పించి వారికి ఒక జీవితాన్ని ఇచ్చింది. అదే విధంగా అనేక జంటలు ఒక్కటయ్యాయి. అనేక మంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్