చంద్రబాబు కుటుంబం దైవ ప్రమాణానికి సిద్ధమా: YCP

533చూసినవారు
చంద్రబాబు కుటుంబం దైవ ప్రమాణానికి సిద్ధమా: YCP
AP: తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ స్పందించింది. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబం దైవ ప్రమాణానికి సిద్ధమా అని టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చేసిన పోస్టును వైసీపీ రీట్వీట్ చేసింది. చంద్రబాబు, లోకేశ్ ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మేం సిద్ధం అంటూ సవాల్ విసిరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్