సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఒమర్‌ అబ్దుల్లా (Video)

54చూసినవారు
ఇవాళ ఉదయం జమ్ముకశ్మీర్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అగ్రనేత ఒమర్‌ అబ్దుల్లా.. మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నట్టు ఆయన సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. అనంతరం జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన సెక్రెటరీలతో ఒమర్‌ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై ఆయన వారితో చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్