వాలంటీర్లకు చంద్రబాబు కీలక సూచన

171615చూసినవారు
వాలంటీర్లకు చంద్రబాబు కీలక సూచన
ఏపీలోని గ్రామ వాలంటీర్లకు టీడీపీ చీఫ్ చంద్రబాబు కీలక సూచన చేశారు. ఎన్నికల సమయంలో వారంతా తటస్థంగా ఉండాలని కోరారు. అధికార వైసీపీ కోసం పనిచేయకుండా ఉంటే తాము కూడా వారికి సహకరిస్తామని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఉన్నత చదువులు చదివిన వాలంటీర్లకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ వాలంటీర్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :