ట్రంప్‌తో ఏకాంతంగా గడిపా: స్టార్మీ డేనియల్స్

76చూసినవారు
ట్రంప్‌తో ఏకాంతంగా గడిపా: స్టార్మీ డేనియల్స్
అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌కు సంబంధించిన హష్‌మనీ కేసుపై న్యూయార్క్ న్యాయస్థానంలో జరిగిన విచారణకు శృంగార తార స్టార్మీ డేనియల్స్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ట్రంప్‌ను తానెలా కలిసిందీ.. ఇద్దరి మధ్య శృంగారం ఎలా జరిగిందీ తదితర వివరాలను కోర్టులోని జ్యూరీ సభ్యులకు తెలిపారు. స్టార్మీ డేనియల్స్ వాంగ్మూలం ఇస్తున్న సమయంలో ట్రంప్ కూడా కోర్టు గదిలోనే ఉన్నారు.

సంబంధిత పోస్ట్