మరికొద్ది గంటల్లో చార్‌ధామ్ యాత్ర.. ఇంతలోనే భారీ వర్షాలు

74చూసినవారు
మరికొద్ది గంటల్లో చార్‌ధామ్ యాత్ర.. ఇంతలోనే భారీ వర్షాలు
ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరికొద్ది గంటల్లో చార్‌ధామ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ వర్షాలు స్థానికులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చార్‌ధామ్ యాత్ర మే 10 నుంచి ప్రారంభంకానుంది. ఈ యాత్ర చేసేందుక లక్షలాది మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కొందరు భక్తులు ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నారు. మారుతున్న వాతావరణం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

సంబంధిత పోస్ట్