విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా మరో షాక్

53చూసినవారు
విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా మరో షాక్
వలసల్ని అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసా ‘ప్రూఫ్ ఆఫ్ సేవింగ్స్’ను భారీగా పెంచింది. కోర్సు పూర్తిచేసేందుకు తగినంత నిధులు ఉన్నాయని చూపే, ‘ప్రూఫ్ ఆఫ్ సేవింగ్స్’లో కనీస మొత్తాన్ని 3,430 డాలర్ల నుంచి 19,576 డాలర్ల (2,86,423 నుంచి రూ.16,34,699)కు పెంచింది. గత 7 నెలల్లో దీన్ని పెంచడం ఇది రెండోసారి. భారతీయ విద్యార్థులకు ఇది అదనపు భారం కానున్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్