MPలతో చంద్రబాబు కీలక భేటీ

65చూసినవారు
MPలతో చంద్రబాబు కీలక భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీలతో భేటీ అయ్యారు. ఎంపీలందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రేపటి ఎన్డీయే సమావేశానికి ఎంపీలు హాజరుకానున్నారు. రాత్రికి టీడీపీ ఎంపీలు ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ ఎంపీల భేటీ జరగనుంది.