టాప్ వర్సిటీల్లో ఐఐటీ బాంబే, ఢిల్లీలు

81చూసినవారు
టాప్ వర్సిటీల్లో ఐఐటీ బాంబే, ఢిల్లీలు
క్యూఎస్ టాప్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ తొలి 150 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు లండన్‌కు చెందిన క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్- 2025 వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం గతేడాది 149వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే ఇప్పుడు 118వ స్థానానికి చేరింది. అలాగే ఐఐటీ ఢిల్లీ 47 స్థానాలు మెరుగుపడి 150వ ర్యాంకు సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్