వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పుంగనూరులో అంజిరెడ్డి అనే
టీడీపీడీపీ నేత తొడగొట్టి, మీసం మెలేసి హాట్ టాపిక్
అయ్యారు.
టీడీపీ కోసం ఆయన తెగువను చంద్రబాబు, లోకేష్
సహా పార్టీ శ్రేణులు ప్రశంసించారు. తాజాగా చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తుండటంతో ఆ కార్యక్రమానికి రావాలని ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పంపారు.