న్యూ ట్రెండ్.. ఆన్‌లైన్‌లో అమ్మకానికి నచ్చని బాస్‌లు

82చూసినవారు
న్యూ ట్రెండ్.. ఆన్‌లైన్‌లో అమ్మకానికి నచ్చని బాస్‌లు
చైనాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. తమకు నచ్చని బాస్‌లు, సహోద్యోగులను కొందరు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నారు. దీంతో సెకండ్ హ్యాండ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడ చూసినా బాస్‌ ఫర్ సేల్, కొలీగ్స్ ఫర్ సేల్ అనే ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. రూ.4లక్షల నుంచి రూ.9లక్షల మధ్య ధర ఫిక్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నిజంగా అమ్మడం, కొనడం జరగవు. కేవలం సంతృప్తి కోసమే అలా ఆన్‌లైన్‌లో ప్రకటనలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్