ఓ వ్యక్తి తన ఇంట్లో అపురూపంగా పెంచుకున్న పెంపుడు కుక్కకు అంతిమ సంస్కారాలు చేశాడు. హన్మకొండ జిల్లా ఖాజిపేటలో ఈ ఘటన జరిగింది. తమ పెంపుడు కుక్క చనిపోయిన 11వ రోజు దశదిన కర్మను కూడా వెంకటేష్ నిర్వహించారు. కుక్క చనిపోతే వెంకటేష్ కుటుంబం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.