ఈ బాల్కనీ అద్దె తెలిస్తే షాక్ అవుతారు!

80చూసినవారు
ఈ బాల్కనీ అద్దె తెలిస్తే షాక్ అవుతారు!
ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని ఒక ఇంట్లో ఒక బాల్కనీ అద్దెకు ఉందని దాని యజమాని ప్రకటించాడు. అందులో ఒక మనిషికి ఉండేందుకు అవకాశం. దీని అద్దె నెలకు 969 డాలర్డు(రూ.81,003) అంటూ ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్ లిస్టింగ్‌లో వెల్లడించాడు. ఇందులో బెడ్, అద్దం కూడా ఉంటుంది. ఎటాచ్డ్‌గా ఉన్న గదిలోపల బాత్రూమ్ వాడుకోవచ్చని, ఇక కరెంట్, వాటర్ బిల్లు అదనమని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ప్రకటన తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్