సహజమైన చిరుతిళ్ల వైపు మొగ్గు

74చూసినవారు
సహజమైన చిరుతిళ్ల వైపు మొగ్గు
దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మందితో ‘ది హెల్దీ స్నాకింగ్‌ రిపోర్ట్‌-2024’ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మందిలో 9 మంది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. 60 శాతం మంది సహజమైన చిరుతిళ్ల వైపు మొగ్గుతున్నారు. ఇంకా 59 శాతం మంది మిలినియల్స్, 49 శాతం మంది జెన్‌-జెడ్, 47 శాతం మంది జెన్‌-ఎక్స్‌ తరం వారు ఉన్నారు. సాయంత్రం టీ లేదా కాఫీ తాగే సమయంలో స్నాక్స్‌ తినడం తమకు ఇష్టమని 70 శాతం మంది చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్