ఆరోగ్యకరమైన చిరుతిళ్లపై శ్రద్ధ

601చూసినవారు
ఆరోగ్యకరమైన చిరుతిళ్లపై శ్రద్ధ
భారతీయుల్లో ఆరోగ్యకరమైన చిరుతిళ్లపై శ్రద్ధ పెరుగుతోంది. ఆహార పదార్థాల కల్తీ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజల ఆహార ఎంపికలను తెలుసుకొనే లక్ష్యంతో ప్రముఖ స్నాక్స్‌ తయారీ సంస్థ ‘ది హెల్దీ స్నాకింగ్‌ రిపోర్ట్‌-2024’ నివేదికను సిద్ధం చేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మందిని సర్వే చేసింది. లేబుళ్లను చదివే 73 శాతం మందిలో 93 శాతం మంది ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల వైపు మళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.

సంబంధిత పోస్ట్