డీప్యూటీ సీఎం ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు శుభాకాంక్ష‌లు

84చూసినవారు
డీప్యూటీ సీఎం ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు శుభాకాంక్ష‌లు
AP: డీప్యూటీ సీఎం ప‌ద‌వి చేప‌ట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సీఎం చంద్ర‌బాబు శుభాకాంక్ష‌లు తెలిపారు. "శాఖ‌లు కేటాయించిన సంద‌ర్భంగా స‌హ‌చ‌ర మంత్రుల‌ను అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని మ‌నం ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని నాకు నమ్మకం ఉంది. సేవ, భక్తితో కూడిన నూత‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించిన మీ అందరికీ నా శుభాకాంక్షలు." అని సీఎం ట్వీట్ చేశారు.