ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

58చూసినవారు
ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?
ఆధార్‌ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో, ఈ ఏడాది సెప్టెంబర్ 14 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్‌డేట్ చేసుకునేందుకు UIDAI వెబ్‌సైట్‌లో ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్