కువైట్‌ నుంచి బయల్దేరిన ఐఏఎఫ్‌ విమానం

61చూసినవారు
కువైట్‌ నుంచి బయల్దేరిన ఐఏఎఫ్‌ విమానం
కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయులను అధికారులు స్వదేశానికి తీసుకువస్తున్నారు. కువైట్ నుంచి వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం బయలుదేరింది. ఇవాళ ఉదయం 11 గంటలకు కేరళలోని కొచ్చికి విమానం చేరుకుంటుంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కూడా అదే విమానంలో వస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్