అక్కడ మూడు నెలలు చికెన్ షాపులు బంద్

190111చూసినవారు
అక్కడ మూడు నెలలు చికెన్ షాపులు బంద్
నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. వైరస్ కారణంగా పొదలకూరు, కోవూరు మండలాల్లో కోళ్లు భారీగా మృత్యువాత పడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ హరినారాయణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10కి.మీ పరిధిలో 3 రోజులు, ఒక కి.మీ పరిధిలోని షాపులను మూడు నెలలు మూసివేయాలని ఆదేశించారు. ఫామ్స్, చికెన్ షాపుల్లో పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :