వుహాన్ పోర్టులో మునిగిపోయిన న్యూక్లియర్ సబ్‌మెరైన్‌

58చూసినవారు
వుహాన్ పోర్టులో మునిగిపోయిన న్యూక్లియర్ సబ్‌మెరైన్‌
అణ్వాయుధ విస్తరణ కార్యకలాపాల్లో దూకుడుగా వ్యవహరిస్తోన్న డ్రాగన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. చైనా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న అణు జలాంతర్గామి వుహాన్ పోర్టు వద్ద మునిగిపోయినట్టు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉపగ్రహాలు సేకరించిన ఫోటోలు, సమాచారం ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. మే లేదా జూన్ నెలలో న్యూక్లియర్ సబ్‌మెరైన్ మునిగిపోయి ఉంటుందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్