గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చిరంజీవి (వీడియో)

52చూసినవారు
ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ నుంచి ఫ్యామిలీతో కలిసి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకచిరంజీవి చేరుకున్నారు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్