ఆహార ద్రవ్యోల్భణం పెరుగుదలలో వీటి పాత్ర కీలకం

83చూసినవారు
ఆహార ద్రవ్యోల్భణం పెరుగుదలలో వీటి పాత్ర కీలకం
ఆర్‌బిఐ అధ్యయన నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్భణం పెరుగుదలలో టమాటా, ఉల్లి, ఆలూ ధరలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాధారణంగా కూరగాయల ధరలు పెరిగితే ఆహార ద్రవ్యోల్భణం పెరుగుతుందని, కూరగాయల ధరల్లోనూ ఈ మూడింటి ప్రభావమే ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. గత ఏడాది జులై, ఆగస్టు, నవంబర్‌, డిసెంబర్‌లలో ఆహార ద్రవ్యోల్భణం అత్యధికంగా నమోదు కాగా, ఆ అన్ని నెలల్లో కూరగాయల ద్రవ్యోల్భణం అధికంగా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్