ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

81చూసినవారు
ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమం కుప్పం మోడల్ కాలనీలో గల సాయిబాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మంగళవారం నిర్వహించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ హెచ్ పి భరణి, ఆశ వర్కర్స్, శశికళ, ఉపాధ్యాయులు, యాస్మిన్, నవ్య, అఖిల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్