నగిరి పట్టణంలోని నారాయణ పాఠశాలలో సోమవారం మాక్ పోలింగ్ నిర్వహించినట్లు ఏజీఎం కిషోర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు విద్యార్థుల దశనుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ కిరణ్, ప్రిన్సిపల్ కార్తీక్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.