ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

82చూసినవారు
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
నగరి పట్టణంలోని నారాయణ పాఠశాలలో శుక్రవారం ఇ - కిడ్స్, ఇ - బాయ్స్ గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏజీఎం కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిన్న పిల్లలకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కార్తీక్, కోఆర్డినేటర్స్ ద్రాక్షాయని, వరలక్ష్మి, సుదర్శన్, సాయి, ఆర్ ఐ కిరణ్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్