ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

582చూసినవారు
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
పుత్తూరు పట్టణంలోని నారాయణ పాఠశాల నందు గురువారం ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజీయం కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏజీఎం కిషోర్ మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లో ముందున్నారని, వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కిరణ్, ప్రిన్సిపల్ తిరు, ద్రాక్షాయని, ప్రియా, సబితా, ఇతర మహిళ ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్