మానవ జీవన మనుగడకు ధ్యానం అవసరం

84చూసినవారు
పుత్తూరు పట్టణంలో త్రినేత్ర ధ్యాన దివ్య దేవాలయం నందు పుత్తూరు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఆత్మ జ్ఞానంపై బోధనా కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. బోధనా కార్యక్రమాన్ని లక్ష్మీ ప్రసన్న, భారతి, శ్రీనివాసులు అందించారు. అనంతరం సోమవారం పిరమిడ్ సభ్యులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన సభ్యులు అధికంగా పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్