పలమనేరు బస్టాండ్ లో ఎట్టకేలకు గుంతలకు మోక్షం లభించింది. బస్టాండ్ కు వెళ్లే సిమెంట్ రోడ్డు గుంతల మాయం అయి బస్సుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంది. దీనికి తోడు అన్న క్యాంటీన్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు రోడ్డుకు శుక్రవారం మరమ్మతులు చేపట్టారు. గుంతలపై ప్యాచ్ వర్క్ చేస్తున్నారు.