సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

70చూసినవారు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
పుంగునూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి దేవేరులకు పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నిర్వాహకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్