ఫైళ్ల దగ్ధంపై సమగ్ర దర్యాప్తు జరపాలి

74చూసినవారు
ఫైళ్ల దగ్ధంపై సమగ్ర దర్యాప్తు జరపాలి
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పత్రాల దహనంపైన‌ సమగ్ర దర్యాప్తు జరపాలని రామసముద్రం టిడిపి మండల అధ్యక్షులు విజయకుమార్ గౌడు డిమాండ్ చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మదనపల్లి, పుంగనూరు, హార్సిలీహిల్స్ కింద 60 ఎకరాలు, మదనపల్లె, పుంగనూరు రోడ్డులో డికెటి స్థలంలో ఓ అధికారి ఇతరులతో కలసి మూడున్నర ఎకరాల భూమిలో ఫ్లాట్లు వేసి విక్రయించారని ఆరోపించారు. మరో ఒకటిన్నర ఎకరా బినామి పేర్లుతో స్వాహా చేసారని వాపోయారు.

సంబంధిత పోస్ట్