చిత్తూరు: విద్యార్థులలో అభ్యసన సామర్థ్యం పెంపే లక్ష్యం

53చూసినవారు
పాఠశాలలోని విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించడమే తరల్ శిక్షణ ముఖ్య ధ్యేయం అని జెసి విద్యాధరి అన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పట్టణంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో బేసిక్స్ ఫౌండేషన్ వచ్చేలాగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలన్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ చొరవతో ఇందుకు సంబంధించిన మెటీరియల్ రూపొందించామన్నారు.

సంబంధిత పోస్ట్