కత్రేపల్లె పిహెచ్సిని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

83చూసినవారు
గురువారం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి కత్రే పల్లె పిహెచ్సిని ఆకస్మిక తనిఖీ చేసారు. సిబ్బంది హాజరు, ఓపి వివరాలు, ల్యాబ్ టెస్టింగ్స్, డెలివరీలు, ఎలక్ట్రానిక్ ఔషధీ వివరాలు, సీజనల్ వ్యాదుల ఐహెచ్ఐపి ఆప్ అప్డేషన్, వ్యాధి నిరోధక టీకాలు, అన్ని రకాల ఆప్స్ అప్డేషన్ పై సమీక్షించారు. అలాగే ప్రతి సూపర్వైజర్ తప్పనిసరిగా పిహెచ్సి పరిధిలో వాటర్ క్లోరినేషన్ చేయాలనీ తెలిపారు.

సంబంధిత పోస్ట్