వినియోగదారుల హక్కులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

1913చూసినవారు
వినియోగదారుల హక్కులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
వాల్మీకిపుర౦ స్థానిక పివిసి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం స్కూల్ కన్జ్యూమర్ క్లబ్ కోఆర్డినేటర్ మరియు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రవీంద్రారెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఇంచార్జి హెచ్ఎం రమణప్ప పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారని, ప్రతి వినియోగదారుడు తన హక్కులను, బాధ్యతలను తెలుసుకోవాలని విద్యార్థులకి పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్