BREAKING: ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్

330998చూసినవారు
BREAKING: ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరారు. యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్