Sep 27, 2024, 07:09 IST/
సెక్రటేరియట్ కి ర్యాలీగా బయలుదేరిన మూసి బాధితులు
Sep 27, 2024, 07:09 IST
హైదరాబాద్లో హైడ్రా బాధితులు సెక్రటేరియట్ ర్యాలీకి పిలుపునిచ్చారు. మా ఇళ్లను కూల్చకండి అంటూ బాధితులు బ్యానర్లు ఏర్పాట్లు చేసి ర్యాలీ చేపట్టారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఇలా కూల్చిస్తే మాకు దిక్కు ఎవరంటూ బాధితులు మొరపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటూసెక్రటేరియట్ కి ర్యాలీగా మూసి బాధితులు బయలుదేరారు.