ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్ వన్లో శుభ్మన్గిల్

85చూసినవారు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్ వన్లో శుభ్మన్గిల్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌ను బుధవారం ప్రకటించింది. టాప్‌ వన్‌ స్థానాన్ని టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ కైవసం చేసుకున్నారు. రెండో స్థానంలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ఉన్నారు. రోహిత్‌ శర్మ మూడో స్థానంలో ఉండగా.. ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు. బౌలింగ్లో టాప్‌ వన్‌ స్థానంలో శ్రీలంక స్పిన్నర్ తీక్షణ ఉండగా   రెండో స్థానంలో శాంట్నర్, మూడో స్థానంలో కుల్దీప్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్