హోలీ వేడుకల్లో స్టెప్పులు వేసిన జేడీయూ ఎమ్మెల్యే (వీడియో)

57చూసినవారు
బీహార్‌కు చెందిన JDU ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ (గోపాల్ మండల్) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భగల్‌పూర్‌ జిల్లాలో తన నియోజకవర్గం గోపాల్‌పూర్‌లోని నౌగాచియాలో జరిగిన హోలీ వేడుకల్లో అశ్లీల నృత్యాలను ప్రోత్సహించడమే గాక స్టేజ్‌పై ఎక్కి బూతు పాటలు పాడారు. డ్యాన్సర్‌‌తో అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఎమ్మెల్యే తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్